జాతకచక్రంలో
ఎక్కువ డిగ్రీలు నడచిన గ్రహం నవాంశలో చంద్రుడు ఉండే రాశిలో పడుతుందో వారు గొప్ప
గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. లేదా చంద్రుడు ఆత్మకారకుడైన చాలు కీర్తి ప్రతిష్టలు పొందుతారు.
రాశిచక్రంలో
చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి లగ్నాన్ని, చంద్రుడిని రెండిటినీ చూస్తూ ఉన్న గ్రహం 10, 11
భావాలకు సంబంధించిన లేదా ఆరుద్ర, పుష్యమి, మఖ, శ్రవణ, రేవతి నక్షత్రాలలో
ఉన్న గ్రహం పాప గ్రహం ఐన మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ గ్రహ దశలో పేరు ప్రతిష్టలు, ప్రమోషన్స్, ఆర్ధిక లాభం,
శుభకార్యాలు జరగటం కలుగుతాయి.