Thursday 2 January 2020

చంద్రగ్రహ దోష నివారణ స్తోత్రాలు

చంద్రగ్రహ దోష నివారణ స్తోత్రాలు. జాతకచక్రంలో చంద్రుడునీచ స్ధానంలో ఉన్న, లగ్నానికి అష్టమంలో ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా ఉన్న, చంద్రుడు శత్రు క్షేత్రంలో ఉండి చంద్ర దశ, అంతర్ధశ జరుగుతున్న వారు, అమావాస్య, పౌర్ణమి రోజులలో జన్మించినవారు. చంద్రగ్రహ దోష నివారణకు అర్ధనారీశ్వర స్తోత్రం, ఉమామహేశ్వర స్తోత్రాలను పఠించిన చంద్రగ్రహ దోష ప్రభావం తగ్గును.

అర్ధనారీశ్వర స్తోత్రం :


చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ || ౧ ||
కస్తూరికాకుంకుమచర్చితాయై చితారజఃపుఞ్జవిచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ || ౨ ||
ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ || ౩ ||
విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ || ౪ ||
మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ || ౫ ||
అంభోధరశ్యామలకున్తలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ || ౬ ||
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ || ౭ ||
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ || ౮ ||
ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా స మాన్యో భువిదీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః || ౯ ||


ఉమామహేశ్వరస్తోత్రం :


నమః శివాభ్యాం నవయౌవనాభ్యాంపరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమఃశంకరపార్వతీభ్యాం || ౧ ||
నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాంనమస్కృతాభీష్టవరప్రదాభ్యాం
నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || ౨ ||
నమః శివాభ్యాం వృషవాహనాభ్యాంవిరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యాం
విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమఃశంకరపార్వతీభ్యాం || ౩ ||
నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాంజయవిగ్రహాభ్యాం
జంభారిముఖ్యైరభివందితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || ౪ ||
నమః శివాభ్యాం పరమౌషధాభ్యాంపంచాక్షరీపంజరరంజితాభ్యాం
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం నమో నమఃశంకరపార్వతీభ్యాం || ౫ ||
నమః శివాభ్యామతిసుందరాభ్యాంఅత్యంతమాసక్తహృదంబుజాభ్యాం
అశేషలోకైకహితంకరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || ౬ ||
నమః శివాభ్యాం కలినాశనాభ్యాంకంకాళకల్యాణవపుర్ధరాభ్యాం
కైలాసశైలస్థితదేవతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || ౭ ||
నమః శివాభ్యామశుభాపహాభ్యాంఅశేషలోకైకవిశేషితాభ్యాం
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం నమో నమఃశంకరపార్వతీభ్యాం || ౮ ||
నమః శివాభ్యాం రథవాహనాభ్యాంరవీందువైశ్వానరలోచనాభ్యాం
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || ౯ ||
నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం జరామృతిభ్యాం చవివర్జితాభ్యాం
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || ౧౦ ||
నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాంబిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యాం
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం నమో నమఃశంకరపార్వతీభ్యాం || ౧౧ ||
నమః శివాభ్యాం పశుపాలకాభ్యాంజగత్రయీరక్షణబద్ధహృద్భ్యాం
సమస్తదేవాసురపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం || ౧౨ ||
స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం భక్త్యాపఠేద్ద్వాదశకం నరో యః
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే శతాయురాంతే శివలోకమేతి || ౧౩ ||

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd